Surprise Me!

Maganti Gopinath: జూబ్లీహిల్స్ MLA గోపీనాథ్ కు కేసీఆర్ నివాళి | Asianet News Telugu

2025-06-08 16 Dailymotion

BRS నాయకుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు కడసారి చూసేందుకు రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గోపీనాథ్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

#MagantiGopinath #Jubileehills #KCR #BRS #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️